Viral News : చై – సామ్ కలుస్తున్నారా….? మరి సమంత టాటూ ఎక్కడ…?

Viral News  : తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య విడిపోయి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే ఈ జంట విడాకులు తీసుకోవడంతో అభిమానులు ఎంతగానో నిరాశ పడ్డారు. ఇక ఈ విషయాన్ని చాలామంది జీవించలేకపోయారు. అయితే ఖాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య మరియు సామ్ మళ్ళీ కలవబోతున్నారు అన్న వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. దీనికి గల కారణం ఇటీవల నాగచైతన్య కు సంబంధించిన ఓ వీడియోలో సమంత ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్ డాగ్ యాష్ కనిపించడంతో వీరిద్దరూ కలుసుకుంటున్నారంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

Advertisement

samantha-ruth-prabhu-and-naga-chaitanya-latest-news

Advertisement

ఈ నేపథ్యంలో చాలామంది వీరిద్దరూ కలిస్తే బాగుంటుందంటూ కోరుకుంటున్నారు. ఇదిలా కొనసాగుతుండగా తాజాగా సమంత సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు తీవ్ర చర్చానియాంశంగా మారాయి. అయితే ఇటీవల పింక్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ సమంత దిగిన ఫోటోలను తన ఇంస్టా ఖాతాలో షేర్ చేసింది. అయితే సమంత బాడీ పై అక్కినేని నాగచైతన్య అనే టాటూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ టాటూ వారు విడిపోయిన తర్వాత కూడా కనిపించింది. కానీ ఇటీవల సమంత షేర్ చేసిన ఫోటోలలో చైతు టాటూ కనిపించకపోవడంతో మరోసారివీరిపై చర్చ మొదలైంది.

samantha-ruth-prabhu-and-naga-chaitanya-latest-news

దీంతో ఇప్పుడే కలుస్తున్నారనుకుంటున్న తరుణంలో సమంత ఈ ట్విస్ట్ ఇచ్చిందేంటి అంటూ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. సమంత నిజంగానే టాటూ తొలగించిందా లేక టాటూ కనిపించకుండా జాగ్రత్త పడిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ జంట మరలా కలిస్తే బాగుండు అని అభిమానులతో పాటు టాలీవుడ్ లో కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఫోటోలు చూసి భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement