Sreemukhi : మెరిసే డ్రస్సు లో మురిపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగోడుతున్న బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి.

Sreemukhi : శ్రీముఖి ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే ఈ ఘాటైన యాంకర్ భామ అందాలతో ఎప్పుడు టీవీ షోస్ లో ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీముఖి బుల్లితెరపై తాను చేసే అల్లరితో రొమాంటిక్ మాటలతో కుర్రాళ్ళ మనుసులకు గాలాలు వేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు రొమాంటిక్ పదజాలంటూ టీవీ చూస్తున్న ప్రేక్షకుల మనసులో వెలిగింతలు పెడుతూ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్రీముఖి తన అందం ముందు హీరోయిన్స్ సైతం దిగదుడిపే అన్నట్లుగా తన వే ఆఫ్ డ్రెస్సింగ్ తో హల్చల్ చేస్తూ ఉంటుంది.

శ్రీముఖి ఎప్పుడూ తనదైన స్టైల్ లో స్టేజ్ పంచ్ లతొ ఆడియన్స్ ఆకర్షిస్తుంది. ఈ అమ్మడు బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ అలరించింది. 2012లో వచ్చిన జులాయి సినిమాలు గా నటించింది. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేసిన సినిమాలో కూడా నటించింది ఈ భామ. బాబు బాగా బిజీ అనే సినిమాలో ఒక రొమాంటిక్ సినిమాలో నటించింది.

Sreemukhi : కుర్రాళ్ళ మతులు పోగోడుతున్న బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి.

Srimukhi Glistening on Beatiful Dress
Srimukhi Glistening on Beatiful Dress

అంతేకాకుండా స్టార్ మా లో బిగ్ బాస్ షోలో తన ఎంట్రీ ఇచ్చి తన అందంతో రొమాంటిక్ మాటలతో ప్రేక్షకులను బాగా అలరించింది. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో తనదైన స్టైల్ లో టైటిల్ పెర్ఫార్మన్స్ నిలిచి ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీముఖి సోషల్ మీడియాలో ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్ లో తన అందాల ఆరబోతతో రచ్చ చేసింది. తను చేసిన అందాల ఆరబోతకు మెరిసే డ్రస్సులు మురిసిపోతున్న శ్రీముఖి తన అందాల ఆరబోతకు కుర్రాళ్ళ మతులు పోగొడుతుందని చర్చించుకుంటున్నారు.