Viral Video : అందరూ చూస్తుండగా యువతి బట్టలు చించి…..ఓనర్ అరాచకం….

Viral Video : నడిరోడ్డుపై యువతీ పట్ల ఓ ప్సా నిర్వాహకుడు అనుచిత ప్రవర్తనతో వ్యవహరించాడు. ఆమె జుట్టుపట్టుకుని లాగి దాడి చేశాడు. యువతీ దుస్తులను నింపుతు చెంప దెబ్బలు కొడుతూ యువతని వేధింపులకు గురిచేశాడుు. ఇక అక్కడే స్థానికంగా ఉన్న ఇద్దరు ఆ తాతంగాన్ని చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ దారుణ ఘటన సెప్టెంబర్ 25న జరగగా దానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే….అహ్మదాబాద్ కు చెందిన గాలక్సీ యజమాని తన షాప్ ముందు బిజినెస్ పార్టనర్ అయినా 24 ఏళ్ల మహిళపై దాడి చేశాడు.

Advertisement

పీసా ఎదుట యువతతో యజమాని గొడవకు దిగాడు. అయితే రాత్రిపూట నిర్మానుషంగా ఉన్న రోడ్డుపై మిక్సీకిన్ యువతిపై పదేపదే దాడి చేయడం కనిపిస్తుంది. ఆమె వెంట పడుతూ తన దుస్తులు చింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనిని అడ్డుకునేందుకు యువతి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. అంతేకాక యూవతి ని చంప దెబ్బలు కొడుతూ జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆమెను తీవ్ర ఇబ్బందికి గురిచేసాడు. అయితే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా అతనికే మద్దతిస్తూ ఆమెను కాపాడడం మానేసి అలాగే చూస్తూ ఉండిపోయారు.

Advertisement

చివరికి ఓ సామాజిక వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతని రక్షించారు. అనంతరం ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇక అప్పటికి నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటుతున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం సెప్టెంబర్ 27న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో సదరు యువతి స్పా బిజినెస్ లో మిక్స్కిన్ భాగస్వామిగా తేలింది.ఇక వ్యాపారంలో భాగంగా ఇద్దరి మధ్య వాగ్దానం చోటుచేసుకుని ,అది హింసత్మకంగా మారినట్లు పోలీసులు , విచారణలో తేలింది.

Advertisement