Viral Video : సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు అనేక రకాల వీడియోలను మనం చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలలో కొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాంటి వీడియోలలో జంతువులు ద్వారా చేసేవి కొన్ని అయితే, మరికొన్ని మనుషులు చేసేవి ఉంటాయి. ఇలాంటి వీడియోలు కొన్ని భయపెట్టేవి గాను మరికొన్ని నవ్వు తెప్పించేవిగాను మరికొన్ని ఆశ్చర్యపరిచేవి ఉంటాయి. ప్రస్తుతం మనం చూడబోయే వీడియోలు బోనులో ఉన్న సింహానికి షేక్ హన్డ్ ఇచ్చిన వ్యక్తి పరిస్థితి ఏమైంది అనేది ఈ వీడియోలో చూపించబడింది. ప్రస్తుతం ఈ సింహం తోని మనిషి ఆడిన చలగాటానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతూ ఉంది.
Viral Video : బోనులోని సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు… తన స్టైల్లోనే ఇచ్చింది గా…
ఓ వ్యక్తి జూలో ఉన్న సింహం దగ్గరకు వెళ్లి దాన్ని చూస్తున్నట్లుగా నిలబడతాడు. ఆ తర్వాత సింహం కూడా చాలా కూల్ గా తన వైపు చూస్తూ ఉంది. ఆ వ్యక్తి ఆ కూల్ గా ఉన్న సింహం దగ్గరికి వెళ్లి చేయి లోపల పెట్టగా సడన్గా సింహం తన నోటి ద్వారా అందుకొని గట్టిగా లాగడం మొదలుపెట్టింది. సింహం బలం ముందు మనిషి బలం ఏ పాటీది. కొద్దిసేపు ఆ సింహం అతనికి చుక్కలు చూపించింది. ఆ తరువాత వదిలివేయడం జరిగింది. ఎంతో గింజుకొని సింహం తలపై ఆ వ్యక్తి కొట్టిన తర్వాత సింహం అతన్ని చేతిని వదిలేయడం జరిగింది. దాదాపు చావు అంచుల దగ్గరకు వెళ్ళినంత పని అయింది. ప్రస్తుతం సింహానికి షేకి హ్యాండ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అతని తెలివి తక్కువ తనానికి అందరూ అతడని తమ కామెంట్ల ద్వారా విమర్శిస్తున్నారు.

ఈ వీడియోలో ఈ వ్యక్తి చేసిన తెలివి తక్కువ పనికి సింహానికి ఆహారంగా అయ్యేవాడు. బోనులో ఉన్న సింహం కు చెయ్యిని దగ్గర ఇవ్వడం వలన సింహానికి ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అది తన స్టైల్ లోనే రియాక్షన్ ఇచ్చేసరికి ఇతనికి చుక్కలు కనిపించాయి. బోనులోని సింహాన్ని షేక్ హ్యాండ్ ఇచ్చిన అతనికి తన స్టైల్ లోనే రిప్లై ఇచ్చింది అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింహానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోను మీరు కూడా ఒకసారి చూడండి
View this post on Instagram