Viral Video : ఇలాంటి వింత పామును ఎప్పుడైనా చూశారా? స్థానికులకు భయపెడుతున్న రాకాసి పాము

Viral Video : సాధారణంగా పాములు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ.. ఇలాంటి వింత పామును ఎప్పుడైనా చూశారా? అది మామూలు వింత పాము కాదు. ఆ పామును చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. సోషల్ మీడియాలో ఆ వింత పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో రోజూ కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. అందులో ఎన్నో విచిత్రాలు, వింతలు కూడా చోటు చేసుకుంటాయి. కానీ.. ఈ పాము మాత్రం మామూలు పాము కాదు. వెరైటీ వింత పాము. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు అయితే అవాక్కువుతున్నారు.

Advertisement
strange snake threatening video goes viral
strange snake threatening video goes viral

అసలు ఇలాంటి పామును మేము ఇప్పటి వరకు చూడలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత పాము తలకు రెండు కొమ్ములు ఉన్నాయి. దీంతో అది మామూలు పాము కాదని అది రాకాసి పాము అని రాక్షసి పాము అని చెబుతున్నారు. పొలాల్లో ఆ పాము అటూ ఇటూ తిరుగుతూ అందరినీ టెన్షన్ పెడుతోంది.

Advertisement

Viral Video : అది విషపూరితమైన పామా?

రెండు కొమ్ములతో పొలాల్లో హల్ చల్ చేస్తున్న ఆ పామును చూసి వెంటనే దాని వీడియోలు తీసి సోషల్ మీడియాలో కొందరు అప్ లోడ్ చేశారు. అయితే.. అది విషపూరితమైన పామా లేక మామూలు పామా అనేది తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఇలాంటి పామును అయితే మేము చూడలేదు. ఇది ఏ జాతికి చెందిన పామూ అనేది అర్థం కావడం లేదు అంటూ అక్కడి స్థానికులు చెబుతున్నారు. అసలు పాము తల మీద కొమ్ములు ఉండటం ఏంటంటూ వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ పాము మనుషులు కనిపిస్తే వాళ్లను భయపెడుతుందట. భయపెట్టి అక్కడి నుంచి పారిపోతోందట. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడి స్థానికులు కూడా ఆ పాము కనిపిస్తే చాలు అక్కడి నుంచి పారిపోతున్నారు.

Advertisement