Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. అదే కదా ట్విస్ట్ అంటే. కొన్ని వీడియోల్లో ఏమాత్రం మ్యాటర్ ఉండదు కానీ.. వీడియోలు మాత్రం వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం ఎంత కంటెంట్ ఉన్నా వైరల్ కావు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా జంతువుల వీడియోలు అయితే బాగా ట్రెండ్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అయితే.. ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోలలో కామెడీ వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కామెడీ వీడియోలే కదా జనాలకు ఎక్కువగా నచ్చేది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ వీడియో ఓ క్లాస్ రూమ్ కు సంబంధించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో విద్యార్థులు చేసిన ఫన్నీ ఘటనను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Viral Video : క్లాస్ రూమ్ లోనే ఇలాంటి పనులు చేస్తారా?
క్లాస్ రూమ్ లో అందరు విద్యార్థులు కూర్చొని ఉన్నారు. ఇంకా టీచర్ క్లాస్ లోకి రాలేదు కానీ.. అందరు విద్యార్థులు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాడు. తన తలను వంచాడు. ఆమె తలను బెంచ్ మీదికి వచ్చి ఆమె జుట్టులో పేన్లు ఏరడం మొదలుపెట్టాడు. తను పేన్లు ఏరుతూ ఉండగా వెనుక కూర్చొన్న మరో విద్యార్థిని నవ్వుతూ ఉంది. ఈ ఘటనను క్లాస్ రూమ్ లో ఉన్న మరో విద్యార్థి వీడియో తీశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. ఒరేయ్.. మీరు స్కూళ్లకు వెళ్లేది దీనికోసమేనా.. చదువుకోండిరా కాస్తయినా బాగుపడతారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.