Viral Video : వధువు మెడలో దండ వేయమంటే ఈ పెళ్ళికొడుకు చేసిన పని చూస్తే అందరూ నవ్వాల్సిందే….

Viral Video : ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. రోజు ఏదో ఒక వీడియో ఆశ్చర్య పెడుతూనే ఉంది. ఇందులో సమాజానికి మెసేజ్ ఇచ్చే వీడియోలే కాకుండా నవ్వించే వీడియోలు కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చేతిలో మొబైల్ ఉంటే చాలు ఐదు నిమిషాల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పాపులర్ అవుతున్నారు. నేటిజెన్లు నుండి అధిక సంఖ్యలో లైక్స్ ,షేర్స్ రావడంతో జీవితంలో ఏదో విజయం సాధించినట్లు ఫీల్ అయిపోతున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలలో జరిగిన ఫన్నీ వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇందులో వరుడు చేసిన పొరపాటున అందరినీ కడుపునిండా నవ్వుకునేలా చేసింది. వరుడు ఈ విధంగా చేస్తాడని ఎవరు కలలో కూడా ఊహించలేరు. బహుశా ఈ వీడియో చూసినవారు నవ్వకుండా ఎవరూ ఉండలేరు. వధువు, వరుడు వరమాల వేసింది. ఇప్పుడు వరుడు కూడా వధువు మెడలో జయమాల వేయవలసి ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే.

Viral Video : పెళ్ళికొడుకు చేసిన పని చూస్తే అందరూ నవ్వాల్సిందే….

viral video groom funny conversation with bride
viral video groom funny conversation with bride

వరుడు వధువు మెడలో దండ వెయ్యగానే అది ఆమెను పై వేలాడింది. ఇది చూస్తే ఎవరైనా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. వరుడు ఆశ్చర్యపడి తిరిగి మరల వధువు మెడలో వేసినప్పుడు. వరమాల అమె మెడలో పడకుండా డైరెక్ట్ గా నేల మీద పడింది. ఆ తరువాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా ఘం ట అనే ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ అయింది. ఈ వీడియోని చూసిన వారంతా తెగ నవ్వేసుకుంటున్నారు. ఈ వీడియో ఎంతలా వైరల్ అయిందంటే లక్షకు పైగా లైక్స్ రాగా చాలామంది షేర్ కూడా చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)