Viral Video : అడవికి రాజు సింహం అని అందరూ అంటారు. పులి కూడా శారీరకంగా దృఢంగా ఉంటుంది కాబట్టి పులిని కూడా అడవికి రాజునే పరిగణిస్తారు. అయితే సింహానికి పులికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది సరైన సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. అధ్యయనాల ప్రకారం సింహంపై పులి గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆఫ్రికన్ సింహం మరియు బెంగాల్ టైగర్ మధ్య జరిగే పోరులో పులి గెలిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పులి సింహం కంటే కొంచెం వేగంగా ఉంటుంది మరియు మరింత చురుకైనది. సింహం కంటే ఐదు శాతం పొడవు ఎనిమిది శాతం బరువు ఎక్కువగా ఉంటుంది పులి.
Viral Video : పులికి సింహానికి జరిగిన భీకర యుద్ధంలో ఏది విజయం సాధించింది…
ఇప్పుడు మనం చూడబోయే వైరల్ వీడియోలో సింహానికి పులికి జరిగిన అతిపెద్ద యుద్ధంలో డూ ఆర్ డై అనే విధంగా ఈ పోరులో నిమగ్నమైపోయాయి. దాదాపు కొన్ని గంటలు జరిగిన ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. సింహం మరియు మరియు పులి ఒకదానిపై ఒకటి పంజా దులిపిస్తూ జరిగిన భీకర పోరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింహం పై పులి చేసిన భీకరమైన దాడిలో ఒకదానిపై ఒకటి జరిపిన పోరుకు అలసిపోయి అతి కష్టం మీద అక్కడ నుంచి పారిపోవటానికి ప్రయత్నించాయి. కానీ ఒకదానికొకటి గాయాలు బాగా చేసుకోవడంతో పులి మరియు సింహం లేవనేని స్థితిలో నేలపై పడిపోయాయి.
అయినప్పటికీ పులి సింహం కంటే రెండు సంవత్సరాలు చిన్నది కావడంతో సింహం పై మళ్లీ గాయం చేయడానికి ప్రయత్నించింది. సింహం కూడా లేసి మళ్ళీ పులిపై దాడి చేయగా పులి అధిక గాయాలతో స్పృహ కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయింది. అప్పుడు మరల సింహం పులి దగ్గరికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించగా. కదలలేని స్థితిలో ఉన్న పులి అనూహ్యంగా సింహం పై దాడికి దిగింది. సింహం కూడా పోరాటంలో బాగా అలసిపోయి గాయపడిన స్థితిలో పోరుని కొనసాగించలేక పారిపోయింది. “నేపాల్ హెచ్ 20” ఛానల్లో ప్రసారమైన ఈ యూట్యూబ్ వీడియో షేర్ చేయగానే మిలియన్ల వివ్స్ వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎలక్షన్లో లైకులు సంపాదించింది. సింహం మరియు పులికి మధ్య జరిగిన ఈ భీకరమైన పోరని మీరు కూడా ఒకసారి చూడండి.