Viral Video : ప్రియుడితో అర్ధ రాత్రి అడ్డం గా దొరికిపోయిన మహిళా…భర్త ఎం చేసాడో మీరే చూడండి…వైరల్ వీడియో

Viral Video : ప్రస్తుత కాలంలో చాలా చోట్ల వివాహేతర సంబంధాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. భార్య కు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ వారి కాపురంలో వారే చిచ్చులు పెట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి వివాహేతర సంబంధాలకు సంబంధించిన న్యూస్ లు మనం తరచూ సోషల్ మీడియాలు చూస్తూనే ఉన్నాం. ప్రియురాలితో ఉండగా భార్యకు దొరికిన భర్తలు …ప్రియుడుతో ఉండగా భర్తకు దొరికిపోయిన భార్యలు ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Advertisement

wife-hiding-her-boyfriend-in-cooler-after-her-husband-came-home

Advertisement

అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  భర్త లేని సమయంలో భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిచి అతనితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సడన్ గా ఇంట్లోకి వచ్చాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మహిళ తన ప్రియుడిని కూలర్ లో దాచి పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళ తన భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలుస్తూ ఉండేది. ఈ క్రమంలోనే తాజాగా ఒక రోజు భర్త లేని సమయంలో ప్రియుడు ప్రియురాలి ఇంటికి వెళ్ళారు.

అయితే ఊహించని విధంగా సడన్ గా భర్త మరియు వారి కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చారు. వెంటనే అలెర్ట్ అయినా మహిళా తన ప్రియుడిని కూలర్ లో దాచిపెట్టింది. అయితే అప్పటికే భార్యపై అనుమానం ఉన్న భర్త ఇంట్లోకి వచ్చి మొత్తం వెతికి చూడగా చివరికి కూలర్ లో వ్యక్తి దాక్కుని ఉండడాన్ని గమనించాడు. వెంటనే కూలర్ డోర్ తీసి చూడగా దాంట్లో వ్యక్తి ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. అంతేకాక దీనిని అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Advertisement