Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియా ద్వారా యువత తమ టాలెంట్ ను చూపుతూ చేసే ప్రదర్శనలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు. వారి చేసే వీడియోలతో ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయిపోతూ చరిత్రలు సృష్టిస్తున్నారు. వాళ్ల టాలెంట్ ను పదును పెట్టడంలో సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. ఆ విధంగా ఎదగాలనుకున్నోళ్లకి సోషల్ మీడియా పెద్దవరంలా మారిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది నటిజనులను ఆకర్షిస్తుంది. అందమైన యువతి తన నడుమును చూపిస్తూ తాను చేసిన డ్యాన్స్ కి సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదో నార్మల్ గా డాన్స్ చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ. యువతి చేసిన డ్యాన్స్ కు ఇంకా తన నడుమును చూపిస్తూ చేసిన స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. తెరే ఇష్క్ కీ అనే పాటకు వేసిన స్టెప్పులకు ఇంకా తన నాభి అందాలను చూపిస్తూ చేసిన అందాల ప్రదర్శన సోషల్ మీడియా ఊగిపోతుంది.
Viral Video : నడుమును ఊపేస్తూ ఊర మస్ డ్యాన్స్ తో దుమ్మురేపిన యువతి…
రెడ్ కలర్ శారీలో యువతీ చేసిన నృత్యం ప్రేక్షకులను చూపుతిప్పుకొనివ్వకుండా చేసింది. ఒక యువతి ఇంతలా అందాల ప్రదర్శన చేస్తూ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ మత్తెక్కించే కళ్ళతో తాను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు కుర్ర కారు ఫిదా అవుతున్నారు. తన వీడియోని చూసిన మెడిసిన్లు అందరూ ఫిదా అయిపోతూ తమ కామెంట్లతో యువతి అందాన్ని ఇంకా తన ప్రతిభను పొగుడుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రదర్శనలు చేసిన యువతలకు బుల్లితెరపై ఇంకా సినిమాలలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడికి మంచి అవకాశాలు రావాలని మనం కోరుకుందాం.
View this post on Instagram