అతను నన్ను వాడుకొని వదిలేసిండు – శ్రీముఖి షాకింగ్ కామెంట్స్

యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి మంచి గుర్తింపు సంపాదించుకుంది. పటాస్ షోలో యాంకర్ గా చేసిన శ్రీముఖి అక్కడ రవితో కలిసి పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత ఈ అమ్మడుకు సినిమాలోనూ తలుపు తట్టడంతో నాజుకుగా తయారవ్వడంపై శ్రీముఖి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లిగురించి చెప్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

శ్రీముఖి పెళ్లి గురించి అన్ని ఇంటర్వ్యూలో రకమైన సమాధానం చెప్పేది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కానీ, ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టింది. ఓ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్న శ్రీముఖి ఇద్దరం కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని చెప్పింది. కానీ అతను తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను, ఫోటోలను లీక్ చేశాడని తెలిపింది. తనను అన్ని విధాలా వాడుకొని వదిలేశాడని సంచలన విషయాలను వెల్లడించింది.

Advertisement

తన ప్రియుడు చేసిన మోసంతో కొన్నాళ్ళు మానసికంగా కున్గిపోయిందట. ఒకానొక సమయంలో ఆత్మహత్యయత్నం కూడా చేసిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కెరీర్ దృష్ట్యా ఈ విషయాన్ని శ్రీముఖి తల్లిదండ్రులు బయటకు రానివ్వలేదని అంటున్నారు. అప్పటి నుంచి ప్రేమ , పెళ్లి అనే వాటిపై అసహనం వ్యక్తం చేస్తుందట శ్రీముఖి.

Also Read : ముస్లింతో పెళ్లి – షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి..!!

Advertisement