డయాబెటిస్ శాశ్వతంగా తగ్గాలంటే 5 ఉత్తమ మార్గాలు?

డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మందులు ఎన్నిరోజులు వాడినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది కూడా. డయాబెటిస్ కి మనం తీసుకునే మంచి ఆహారమే శాశ్వత పరిష్కారం. ఈ ఐదు పద్దతులు పాటించాలి అని డాక్టర్లు చెపుతున్నారు.

Advertisement

1. బ్రోకలి కూరగాయలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ ఆదీనంలో ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉంటాయి. షుగర్ లేవల్ పెరగనియదు. ఈ కూరను మీరు నిత్యం వాడాలి.

Advertisement

2. బచ్చలి కూరా చాలా మంచిది. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యను పెంచి, తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఈ కూరను పప్పులో వేసుకుని రోజు తింటే ఎలాంటి సమస్యలు రావు. ఇది మాత్ర పిండాల సమస్యలు రానివ్వదు.

౩. బొప్పాయి తినడం, లేదా దీని జూసు నిత్యం తాగాలి. దీనివలన రక్తంలో గ్లూకోస్ నిత్యం అదుపులో ఉంటుంది.

4. టమాటో కూర తినడం అమృతతుల్యం. ఇది ప్రధానగా వ్యాది నిరోధక శక్తిని పెంచుతుంది. దీనివలన డయాబెటిస్ని దరి చేరనియదు. డయాబెటిస్ మాత్ర వేసుకోవడం కంటే నాలుగు పచ్చి టమాట లను ప్రతి దినం తినడం మంచిది. మీరు టి తాగాలి అనుకున్న ప్రతిసారి ఓ పండు టమాట తినండి. అందుకే దీనిని పేదవాడి ‘ఆపిల్’ అంటారు.

5. బీట్ రూట్ కూడా మంచిది. ఇందులో పొటాషియం ఉంటుంది. మెగ్నీషియం, విటమిన్ ‘సి’, విటమిన్ ‘ఏ’, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనితో రక్తం పెరగటంతో పాటు, బరువు తగ్గుతుంది.

ఈ పంచామృతాలు మిమ్మలి జీవితాంతం డయాబెటిస్ నుంచి దూరం ఉంచుతుంది.

Advertisement